యువత స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొవలి : దాసరి మల్లి
స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోని ఉన్నతస్థాయి ఏదగలని స్థానిక పొదిలి యస్ యస్ ట్రైనింగ్ సెంటర్ నందు స్వామి వివేకానంద 155 జయంతి సందర్భంగా
ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్నారు సంస్థ లో శిక్షణ తీసుకొంటున్న అందరికీ స్వామి వివేకానంద జీవితం చరిత్ర చెందిన పుస్తకలను దాసరి మల్లి పంపిణీ చేసారు తొలుత స్వామి వివేకానంద విగ్రహం కు పూల మాలలు వేసి కార్యక్రమంని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సూరెడ్డి శ్రీనివాసులు బిజెపి మాజ్దుర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ బిజెపి మైనరిటి మోర్చా జిల్లా కార్యదర్శి సయ్యాద్ ఖాధర్ భాష ఎన్జిఓ నాయకులు లేళ్ళా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు