మందు బాబులకు శుభవార్త పొదిలి లో మద్యం మాల్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అబ్కారీ శాఖ కు చెందిన మద్యం మాల్ ను పొదిలి పట్టణంలో శని వారం నాడు లాంఛనంగా అధికారులు ప్రారంభించారు.
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీకన్య లాడ్జి ప్రక్కన ఉన్న వ్యాపార సముదాయం నందు శని వారం నాడు లాంఛనంగా అమ్మకాలను ప్రారంభించారు.
ప్రస్తుతం 10 బ్రాండ్స్ లో 720 ఎంయల్ మరియు 360 ఎంఎల్ బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి రాగా మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని రకాల బ్రాండ్స్ ను మాల్ లో అందుబాటులో వస్తాయని నిర్వాహకులు తెలిపారు