12 మంది యుటియఫ్ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ
సిపియస్ రద్దు చేయాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 25వ తేదీన తలపెట్టిన ఛలో విజయవాడ పోరు గర్జన సభకు హాజరు కాకుండా ఉండేందుకు పొదిలి పట్టణం చెందిన యుటియఫ్ చెందిన 12 మంది నాయకులకు బైండోవర్ నోటీసులను పోలీసులు అందజేశారు.