పొదిలి టైమ్స్ డైరీ ఆవిష్కరించిన : కందుల
పొదిలి టైమ్స్ 2018 డైరీ ని మార్కపురం నియైజకవర్గం మాజీ శాసన సభ్యులు తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారయణ రెడ్డి స్థానిక పొదిలి రోడ్లు &భవనల అతిథి గృహంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పొదిలి టైమ్స్ చైర్మన్ మందగిరి వెంకటేశ్ యాదవ్ చీఫ్ ఎడిటర్ జెకె విశ్వనాథం డైరెక్టర్ షేక్ మస్తాన్ సిఇఓ పి ప్రశాంత్ కెమెరా సహాయకుడు సాయి పొదిలి ప్రెస్ క్లబ్ సభ్యులు దరిశిశివాజీ రాయపాటి మాదర్ వలి బోడగిరి వెంకటేశ్వర్లు పాలడుగు నాగేశ్వరరావు ఉడుముల రమణరెడ్డి వంసతరాయలు మచ్చరమణయ్య అంబటి ఓబులురెడ్డి పట్నం శ్రీనివాస్ విజయ్ యాదవ్ పందిటి సునీల్ తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి పెద్ద బాబు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి షేక రసూల్ షేక్ జిలానీ గొలమరి రమణరెడ్డి బజాజ్ రమణరెడ్డి ముల్లా ఖూద్దస్ భూమ వెంకట సుబ్బయ్య బుడ్డు జిలానీ తదితరులు పాల్గొన్నారు