వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ _2022 ఆహ్వాన పత్రికను మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు హనీమూన్ శ్రీనివాసులురెడ్డి, మాజీ మండల కన్వీనర్ జి శ్రీనివాసులు, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి, కార్యదర్శి కల్లం వెంకట సుబ్బారెడ్డి, నాయకులు షేక్ మస్తాన్ వలి, ఉద్యోగ సంఘ నాయకులు గుడూరి వినోద్ కుమార్,బూత్ కమిటీ కన్వీనర్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు