కనులపండుగా గోదాదేవి కళ్యాణం
రుక్మీణిదేవి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఆదివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే కనులపండుగ గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తుల కు భోజన సాదుపాయం కల్పించారు ఈ కార్యక్రమంలో ఉభయదాతలుగా అంగులూరి నాగరాజు ధర్మపత్ని సుజాత లు వ్యవహరించారు ఈ కార్యక్రమం రావూరి సుబ్బరాయుడు దరిశి చంద్రశేఖర్ కొత్తురి సుధీర్ వాసవీ 11క్లబ్ సభ్యులు సహాకరంతో నిర్వహించారు