మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది గా రమణ కిషోర్
పొదిలి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది గా మునగాల వెంకట రమణ కిషోర్ ను ఎంపిక చేసారు.
శనివారం నాడు స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా నియామకం పత్రాన్ని అందుకున్నారు.
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది గా మునగాల వెంకట రమణ కిషోర్ మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు