రోడ్డు ప్రమాదం లో కనిగిరి చెందిన వ్యక్తి మృతి
పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి మండలం బొంతలకుంట గ్రామానికి చెందిన ఏసపోగు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ఇంకా వివరాలు లోకి మృతుడు ఏసపోగు తన భార్యను పొదిలి మండలం సూదనగుంట గ్రామంలో వదిలి పెట్టి తిరిగి ప్రయాణం లో కంభాలపాడు సమీపంలో పార్శిల్ లారీని ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి.
సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది