బహుమతులు ప్రధానం చేసిన : వాకా
ముగ్గుల పోటీల విజేతలకు వైసీపీ జిల్లా కార్యదర్శి వాకావెంకటరెడ్డి స్ధానిక పొదిలి మండలం మాదలవారిపాలెం గ్రామం లో యూత్ ఆద్వర్యం జరిగిన ముగ్గుల పోటీలవిజేత లకు ప్రధానం చేసారు మొదటి భహుమతి సుశీల రెండు భహుమతి శీరిష మూడో భహుమతి అంజలి లకు భహుకరించారు భహుమతులను మీగడ చంద్ర మోహన్ రెడ్డి కల్లురి రఘవరెడ్డి మాదలవారిపాలెం క్రికెట్ టీమ్ ఉత్తరవాద చేసారు ఈ కార్యక్రమంలో వాకా వెంకట రెడ్డి ఎవి రెడ్డి రమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు