ఘనంగా ఇమంసా జన్మదిన వేడుకలు
ప్రముఖ ప్రజా వైద్యులు సయ్యద్ ఇమాంసా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక విశ్వనాథపురం లోని ప్రథమ చికిత్స కేంద్ర నందు బంధుమిత్రులు ఏర్పాటు చేసిన కేక్ ను కోసి మిత్రులకు పంచి పెట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇమంసా మరెన్నో జన్మదినాలు చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు