నాలుగురు నకిలీ నక్సలైట్స్ అరెస్ట్

ప్రకాశం జిల్లా పొదిలి నందు 17 వ తేది బుధవారం మాద్యహ్నం 3 గంటల కు తెలంగాణ రాష్ట్రం కు ఖమ్మం కొత్తగూడెం జిల్లా లకు చెందిన వానపాకుల రాంబాబు పిట్టుల శ్రీను మండల ఘటేషం తాండురి రాజాశేకర్ అను వార్లను అరెస్టు వారి వద్ద నుండి. ap16ca3344 షిఫ్ట్ డిజైర్ కారు రెండు కత్తులు ఒక డమ్మి తూపాకీ ని స్వాదినం చేసుకున్నంమని పొదిలి సి ఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు వీరు ఈ నెల 15వ తేది పొదిలి నుండి రాజంపాలెం వెళ్ళే దారిలోని ఇటుక బట్టి యాజమని డబ్బులు ఇవ్వాలని బెదిరించిచటం జరిగిందిని ఆ రోజు పోలీసులు గస్తీ వాహనం రావటం చూసి పారిపొయ్యరని తరువాత ఇటికల బట్టి యాజమాని పిర్యాదు మేరకు కేసు నామోదు చేసామని నిన్న అరెస్టు చేసామని విరి పై తెలంగాణ రాష్ట్రం వరంగల్ ఇల్లంద భూపాలపల్లి పాల్వంచ తదితర ప్రాంతంలలో ఇదే తరహా కేసులలో జైలుకు వెళ్ళి వచ్చారని ఆయన తెలిపారు