మంచి నీటి ని పొదుపు గా వాడుకోవలి : జంకె
వేసవి కాలం దృష్టి మంచి నీటిని పొదుపు గా వాడుకొనే విధంగా ప్రజలను సమాయత్తం చేయలనీ పొదిలి మండల పరిషత్ సర్వసభ్యాసమావేశంలో మార్కపురం నియోజకవర్గం శాసనసభ్యులు జంకె వెంకట రెడ్డి అన్నారు జంతువులకు కూడా నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలిని అధికారులను ఆదేశించారు అదేవిధంగా ప్రభుత్వం అధికారులు ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆయన అన్నారు సమావేశంలో ఎంపిటిసి సభ్యులు సయ్యాద్ ఇమాంసా త్రాగునీటి సమస్య బోర్లు మరమత్తుల గురించి అధికారులును నిలదీశారు వివిధ సమస్యల గురించి పలువురు సభ్యులు అధికారులను ప్రశ్నించారు ఈ సమావేశంకు మండలం పరిషత్ అధ్యక్షులు నరసింహరావు జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు మండల పరిషత్ అబివృద్ది అదికారిణి రత్నప్రభ సహాయ తహాశీల్దార్ జానీబేగ్ మరియు మండల ప్రాదేశిక నియైజకవర్గం సభ్యులు సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.