స్వచ్చ్ భారత్ క్రింద పొదిలి మున్సిపాలిటీ కి అవార్డు..

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

స్వచ్చ్ భారత్ క్రింద పొదిలి మున్సిపాలిటీని ఎంపిక చేస్తూ స్వచ్చ్ భారత్ మిషన్ అర్బన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా ఉత్తర్వులు జారీచేశారు

చెత్త రహిత మున్సిపాలిటీ గా ఉత్తమ ప్రతిభ ఆధారంగా జాతీయ అవార్డు ను ఎంపిక చేసినట్లు ఉత్తర్వులు లో తెలిపారు

దేశవ్యాప్తంగా 1850 పైగా సిటిలకు కార్పొరేషన్,మున్సిపల్ అధికారులకు కొత్త ఢిల్లీ నందు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 1 వరకు   సెమినార్ ఏర్పాటు చేశారు.
సదరు సెమినార్ నందు ఉత్తమ అవార్డులు అందజేయనన్నురు.

మిగతా పట్టాణాల సంగతీ అటుంచుతే మన పొదిలికి అవార్డు రావడం ఉహించని పరిస్థితి… స్వయంగా ఆశాఖ సిబ్బంది కే ఆశ్చర్య కరమైన పరిస్థితి..