అన్నవరం లో వైయస్ఆర్ కుటుంబ కార్యక్రమం

పొదిలి మండలం అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం నాడు వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం గ్రామ కమిటీ నాయకులు కొత్తపులి బ్రహ్మ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. గ్రామంలో 50 కుటుంబాల వారిని వైయస్ఆర్ కుటుంబం లో భాగస్వామ్యం అయ్యరని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ అధ్యక్షులు వెలుగోలు కాసి కసిరెడ్డి గ్రామ నాయకులు కొత్తపులి వెంకటేశ్వర రెడ్డి అంజిరెడ్డి చిమట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.