రౌడీ షీటర్స్ ప్రత్యేక నిఘా : యస్ పి సత్య ఏసు బాబు

జిల్లా లోని రౌడిషీటిర్స్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కార్యక్రమల పట్ల అప్రమత్తంగా ఉన్నంమని బయైమేట్రిక్ ద్వారా వారి వేలిముద్రలు తీసుకొనే కార్యక్రమం మొదలు పెట్టామని ఒంగోలు పరిధి లో ఈ కార్యక్రమం పూర్తి అయ్యిందిని త్వరలో జిల్లా మొత్తం పూర్తి చేస్తామని ఆయన పొదిలి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు పొదిలి పోలిస్ స్టేషన్ నందు గల ఖాళీ స్ధలంను ఐఓసి వారికి లీజు మంజూరు చేసామని త్వరలో పనులు మొదలు పెడతారని పెట్రోల్ బంక్ నిర్వహణ భాద్యాత పోలీసులు శాఖ పర్యావేక్షణ ద్వారా జరుగుతుందిని అదేవిధంగా నిషేధిత గుట్కా లపై ప్రత్యేక దాడులు చేసి కేసులు కూడా నామోదు చేస్తాన్నమని కేంద్ర ప్రభుత్వం నిధుల తో పుల్లలచెరువు రాచర్ల హెచ్ ఎం పాడు పోలీస్ స్టేషన్లు నిర్మాణం జరుగుతుందిని రాష్ట్ర ప్రభుత్వం నిధుల తో మర్రిపూడి సంతమాగులురు నూతన పోలీస్ స్టేషన్లు నిర్మాణలకు ప్రతి పాదనలు పంపించామని ఆయన అన్నారు ఈ సమావేశంలో దరిశి డియస్పీ కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నా