స్కీమ్ వర్కర్లను కార్మికులు గా గుర్తించాలి: ఎం రమేష్

స్కీమ్ వర్కర్లను కార్మికులగా గుర్తించి వారికి కనీస వేతనాలు అమలు చేయలని సిఐటియు పొదిలి ఏరియా నాయకులు ఎం రమేష్ ప్రభుత్వంని డిమాండ్ చేశారు మంగళవారం నాడు ప్రభుత్వ వైద్య శాల నుండి స్ధానిక పొదిలి తహాశీల్ధార్ కార్యలయం వరకు మాధ్యహ్న బోజనం ఆశా అంగన్వాడి వెలుగు వర్కర్లతో ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు అనంతరం పొదిలి ఉప తహాశీల్దార్ జానీ బేగ్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో కె వినోద్ యస్ కె ఖాసింబీ యస్ పద్మ కె అలేఖ్య రాజకుమరి శ్రీనివాసచారి లతీప్ బి శోభ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు