11న పత్రీజీ జయంతి వేడుకలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
బ్రహ్మర్షి పితామహుడు పత్రీజీ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని పొదిలి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఎం శ్రీనివాసులు,వై శ్రీనివాసులు,ఎ శ్రీనివాసులు గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
శుక్రవారం నాడు స్థానిక పెద్ద సాయిబాబా దేవస్థానం నందు పత్రీజీ జయంతి వేడుకలు సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానున్నాయిని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జ్ఞానదాత అవార్డు గ్రహీత జి శైలజా హాజరు కానున్నారని కావున పత్రీజీ భక్తులు మరియు పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు తదితరులు హాజరై జయప్రదం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు