కళావేదికను ప్రారంభించిన సిఐ సుధాకర్

వాకా వెంకట్ రెడ్డి అంజమ్మ మరియు కల్లం లక్ష్మి దేవమ్మ మెమోరియల్ కళా వేదికను పొదిలి సిఐ సుధాకర్ రావు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి లు లాంఛనంగా ప్రారంభించారు.

స్థానిక పొదిలి బాలురు ఉన్నత పాఠశాల నందు కళ్లం వెంకట సుబ్బారెడ్డి , వాకా రాజశేఖర్ రెడ్డి సౌజన్యంతో నూతనంగా నిర్మించిన కళా వేదిక ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి సిఐ సుధాకర్ రావు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి లు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈవి రంగయ్య, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, గుజ్జుల రమణా రెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి, పొదిలి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తారావాణీ,హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరీముల్లా బెగ్ మరియు విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు