వధువు వరుడు లను ఆశీర్వదించిన కందుల

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తెలుగు దేశం పార్టీ నాయకులు ముని శ్రీనివాస్ మేన అల్లుడు అవుల వెంకటేష్ శిరిషా వివాహం కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్ని వధువు వరుడు లను ఆశీర్వదించారు .

ఈ కార్యక్రమంలో మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కాకర్ల శ్రీనివాస్ యాదవ్ మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు