పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
సంక్రాంతి పండుగ సందర్భంగా మర్రిపుడి యూత్ ఆధ్వర్యంలో శ్రీ పృదలగిరి లక్ష్మీనరసింహస్వామి కబడ్డీ టోర్నమెంట్ లో సీనియర్ విభాగం లో ప్రథమ బహుమతి 10వేల116 ద్వితీయ బహుమతి7వేల126 తృతీయ బహుమతి 5వేల116 పాల్గొన్నే వారు 400 రూపాయలు ఎంట్రీ ఫీజు కాగా జూనియర్ విభాగంలో ప్రధమ బహుమతి 3116 రూపాయలు ద్వితీయ బహుమతి 2116 రూపాయలు ఎంట్రీ ఫీజు 200 రూపాయలను 7వ తేదీ లోపల కమిటీ వారికి చెల్లించాలని నిర్వాహకులు పవన్ ప్రవీణ్ శ్రీకాంత్ ఒక ప్రకటన లో తెలిపారు
పూర్తి వివరాలు చరవాణీ లు 9490825035, 6281908401,9390608129 లను సంప్రదించండి