చీరలు పంపిణీ చేసిన మాజీ ఎంపిటిసి సభ్యులు ఇమాంసా
సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా ఆధ్వర్యంలో చీరలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం నాడు స్థానిక ఇస్లాంపేట నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చప్పిడి రామ లింగయ్య, బెల్లంకొండ విద్యా సంస్థల అధినేత బెల్లంకొండ శ్రీనివాస్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు