రజక సంఘం డైరీ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రజక విద్యా సేవా సంఘం 2023 డైరీ ని వివేకానంద విద్యా సంస్థల వ్యవస్థాపకులు తాల్లపల్లి వెలుగోండయ్య లాంఛనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి నారాయణ, పొదిలి రవితేజ,కాకర్ల మాలకొండయ్య,కాకర్ల శ్రీనివాసరావు,రాయల్ల రమణయ్య రాయల్ల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు