బాధ్యతలు చేపట్టిన యస్ఐ దీపిక

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి

కొనకనమిట్ల మండల సబ్ ఇన్స్పెక్టర్ కడలి దీపిక సోమవారం నాడు బాధ్యతలు చేపట్టారు.

ఒంగోలు దిశా పోలీసు స్టేషన్ నుంచి కొనకనమిట్ల పోలీసు స్టేషన్ కు యస్పీ మలిక గార్గ్ బదిలీ చేసిన విషయం తెలిసిందే