పొదిలి సర్వేయర్లుకు ఉత్తమ ప్రతిభ పురస్కారాలు

గణతంత్ర దినోత్సవ సందర్భంగా పొదిలి మండలానికి చెందిన సర్వేయర్లుకు ఉత్తమ ప్రతిభ పురస్కారాలు అందుకున్నారు.

ప్రకాశం జిల్లా పరిధిలో భూ సర్వే విభాగం నందు ఉత్తమ ప్రతిభ చూపించిన మండల సర్వేయర్ బ్రహ్మం గ్రామ సర్వేయర్లు మాలిక్, రాకేష్, రాయుడు, విజయ్ చంద్, సుమియేలు

ఒంగోలు లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డులను అందుకోనున్నారు.