వెనుకబడిన తరగతుల ఆశాజ్యోతి, మండల్ కమిషన్ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బిరేందర్ ప్రసాద్ మండల్, మాజీ ముఖ్యమంత్రి రక్షణ శాఖ మాజీ మంత్రి సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ విగ్రహలకు స్థలం మంజూరు చేయాలని కోరుతూ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కి పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్, సర్పంచ్ చిరుమల్లే శ్రీనివాస్ యాదవ్ వినతిపత్రాన్ని అందజేశారు.