షూటింగ్ బాల్ జిల్లా జట్టు ఎంపిక

ప్రకాశం జిల్లా షూట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మహిళా పురుషుల జట్లు ఎంపిక ప్రక్రియ ను నిర్వహించారు

ఎంపిక అయిన జట్లు ఈ నెల 20,11,12వ తేదీ ల్లో హనుమాన్ జంక్షన్ జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు యం రత్న కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా  కోచ్  ఆర్ చెన్నా కేశవులు, ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తారా వాణి, ప్రధాన ఉపాధ్యాయులు ఈవి రంగయ్య, ఉన్నత పాఠశాల పిఈటిలు ప్రసాద్, రామకృష్ణ,దరిశి పిఈటి ఆదిశేషు, గొట్లగట్టు పిఈటి వనజా లత, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.