ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు బహుమతులు పంపిణీ
ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు.
సోమవారం నాడు స్థానిక పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా పారిశుద్ధ్య డబ్బులు, పనిముట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు