పొదిలి జడ్పీటిసి కి అరుదైన పురస్కారం

జిల్లా వెనుకుబాటు తనన్ని వివరిస్తూ “ప్రకశించని ప్రకాశం” పేరుతో ప్రత్యేక ప్రణాళిక తయారుచేసి, జడ్పీటిసిగా ఉత్తమ పనితీరును ప్రసంశిస్తు,గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని చెన్నై లోని వెల్తేక్ విశ్వవిద్యాలయం వారు సాయి రాజేశేవరావు ఘనంగా సన్మానించి శుక్రవారం నాడు వేల్తేక్ పూర్వ విద్యార్దుల విభాగం నుండి ఉత్తమ ప్రజా సేవ చేస్తున్న ప్రతినిదిగా సాయి రాజేశేవరావు ఎన్నుకొని యునివర్సిటి ఫౌండర్ మరియు చైర్మన్ చాన్సలర్ డా రంగరాజన్ ప్రతిభ పురస్కారమ తో పటు అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరిచారు ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ శాకుంతల రంగరాజన్ డాక్టర్ బిలా సత్యనారాయణ .డాక్టర్ పార్ధసారధి డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు