ఘానంగా గణతంత్ర వేడుకలు
69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పొదిలి మండల రెవిన్యూ తహాశీల్ధార్ కార్యలయంలో జాతీయ జెండా ను తహాశీల్దార్ విద్యాసాగరుడు ఆవిష్కరించారు మండలం లోని వివిధ కార్యలయలలో ఆర్&బి కార్యలయంలో జాతీయ జెండా ను డిఇ సాంబశివరావు పోలీస్ స్టేషన్ నందు జాతీయ జెండా ను సిఐ శ్రీనివాసరావు జూనియర్ సివిల్ జడ్జీ కొర్టు నందు జాతీయ జెండా ను జడ్జీ రాఘవేంద్ర మండల పరిషత్ కార్యలయంలో జాతీయ జెండా ను ఎంపిడిఓ రత్నప్రభ హౌసింగ్ డిఇ కార్యలయంలో జాతీయ జెండా ను డిఇ లక్ష్మి నారాయణ వివిధ ప్రభుత్వ ప్రేయివేటు సంస్థ లలో జాతీయ జెండా లను ఆవిష్కరించి స్వతంత్ర ఉద్యమ నాయకులు గురించి ఈ సందర్భంగా వారి యొక్క పోరాటలను గుర్తు చేసుకున్నరు పొదిలి మండలం అన్ని ప్రయివేటు ప్రభుత్వం విద్యాసంస్ధ లలో ఘానంగా వేడుకలు ను నిర్వహించారు