గంజాయి పట్టివేత ఇద్దరి అరెస్టు

పొదిలి యస్పికెపి డిగ్రీ కళాశాల వద్ద సాధరణ వాహనాలు తనిఖీ లో భాగంగా పొదిలి చెందిన గురునాధం సుబ్బారావు అలియాస్ ఘాటోత్కగజుడు (46) కురిచేడు చెందిన మందల వెంకట రమణ (35) అనే ఇరువురు దగ్గర ఒక్క కేజి 16 గ్రామలుల గంజాయి తో రాత్రి పట్టుబడినట్లు పొదిలి సిఐ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు అరెస్టు చేసిన వారి పై కేసు నామోదు చేసి కోర్టు లో హాజరుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో పొదిలి యస్ఐ నాగరాజు ఎయస్ఐ వాదుద్ తదితరులు పాల్గొన్నారు.