మాతృపూజ కనకాభిషేకం మహోత్సవం లో పాల్గొన్న టిడిపి జిల్లా అధ్యక్షులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ మాతృమూర్తి గునుపూడి వరలక్ష్మమ్మ 84వ జన్మదిన వేడుకలు సందర్భంగా మాతృపూజ కనకాభిషేకం మహోత్సవం కార్యక్రమాన్ని గురువారం నాడు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గునుపూడి భాస్కర్ నివాస గృహానికి వెళ్లి గునుపూడి వరలక్ష్మమ్మ ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గునుపూడి భాస్కర్, గునుపూడి మాధవి, తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు మూరబోయిన బాబురావు యాదవ్ యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, షేక్ రసూల్, షేక్ యాసిన్, మమిళ్లపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు