ఏయస్ఐ సురేష్ కు ఘన వీడ్కోలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:
పొదిలి పోలీస్ స్టేషన్ నందు ఏయస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సురేష్ బాబు ను ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.
శుక్రవారం నాడు స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు బదిలీ పై వెళ్తున్న ఏయస్ఐ సురేష్ బాబు ను యస్ఐ మల్లిఖార్జునరావు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి పోలీస్ స్టేషన్ చెందిన పోలీసులు తదితరులు పాల్గొన్నారు.