గునుపూడి వరలక్ష్మమ్మ ను సత్కరించిన దామచర్ల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
గునుపూడి వరలక్ష్మమ్మ మాతృపూజ కనకాభిషేకం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న లేకపోయినా సందర్భంగా గురువారం నాడు స్థానిక తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ నివాస గృహానికి తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విచ్చేసి గునుపూడి వరలక్ష్మమ్మ ను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి నారాయణ ప్రతాప్, యర్రమోతు శ్రీనివాసులు, కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు