హబీబుల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ఆదివారం నాడు స్థానిక విశ్వనాథపురం నందు హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్ అద్యక్షతన తో జరిగిన సమావేశంలో 150 పేదలకు ఒక్కరికీ 25 కేజీల బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హబీబుల్లా ఫౌండేషన్ సేవలు మరువలేనివి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి, మర్రిపూడి మండల విద్యాశాఖ అధికారి ఈ వి రంగయ్య , జన విజ్ఞాన వేదిక నాయకులు దాసరి గురుస్వామి, ముస్లిం మత పెద్దలు మౌలానా, న్యాయవాది షబ్బీర్, షేక్ అబ్దుల్ హై,ముసాజానీ తదితరులు పాల్గొన్నారు