పొదిలి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డిఎస్పీ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పోలీస్ స్టేషన్ ను దరిశి డియస్పి అశోక్ వర్ధన్ రెడ్డి గురువారం నాడు సందర్శించారు.
దరిశి డియస్పి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్టేషన్ ను సందర్శించి స్టేషన్ మరియు పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ కోమర మల్లిఖార్జునరావు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు