పేకాట శిబిరం పై దాడి నాలుగురు అరెస్టు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మర్రిపూడి మండలం గుండ్లసముద్రం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు దాడులు నిర్వహించాగా నాలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 52 ప్యాక ముక్కలు 4250 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు యస్ఈబి సిఐ షేక్ ఖాజా మొహిద్దిన్ శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
అరెస్టు చేసిన వారిని మర్రిపూడి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు