నవోదయ పరీక్ష నరేంద్ర ప్రతిభ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

తొలిసారిగా ఆర్ కె అకాడమీ ఆధ్వర్యంలో నవోదయ కోచింగ్ సెంటర్ ద్వారా ఐదు మందికి శిక్షణ ఇవ్వగా వారిలో చేర్ల వెంకట నరేంద్ర ఎంపిక కావటం తో విద్యార్దిని అభినందించారు

తొలి ప్రయత్నంలో నవోదయ విద్యాసంస్థలో సీటు సంపాదించడం పట్ల యాజమాన్యం హర్షం వ్యక్తంచేశారు.

విద్యార్థి తండ్రి బాల వెంకటేశ్వర్లు ఆర్ సి అకాడమీ వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ అకాడమీ సిబ్బంది యస్ నరసింహారావు, జి మోహన్ రావు, సాదిక్ తదితరులు పాల్గొన్నారు