ధృవీకరణ పత్రాలను పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని ఐదో సచివాలయం నందు శుక్రవారం నాడు జగనన్న సురక్ష కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ అద్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐదో సచివాలయం పరిధిలో వివిధ పథకాలకు అర్హులైన వారికి సంబంధించిన దృవీకరణ పాత్రలను మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, డిటి అరుణ లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి రావు, శ్రీకాంత్ రెడ్డి సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు