వైసీపీ ఆద్వర్యం లో భారీ ర్యాలీ
వైసీపీ అదినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర” 1000 కిలో మీటర్లు పూర్తిఅయిన సందర్భంగా నియోజకవర్గం సమన్వయకర్త సానికొమ్ము పిచ్చిరెడ్డి సారధ్యంలో వాక్ విత్ జగన్ అన్న కార్యక్రమం ప్రారంభించారు స్థానిక కంభాలపాడు పంచాయతీ పరిధి లోని మార్కపురం అడ్డ వద్ద గల వైఎస్సార్ విగ్రహం కు కంభాలపాడు సర్పంచ్ పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ పూల మాల వేసి అనంతరం అక్కడ నంది పాలెం వైసీపీ యూత్ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన కేక్ కోసి ర్యాలీ ని లాంఛనంగా సానికొమ్ము పిచ్చి రెడ్డి ప్రారంభించారు. అక్కడి నుండి ప్రారంభం అయిన ర్యాలీ విశ్వనాథపురం పెద్ద బస్టాండ్ చిన్న బస్టాండ్ వరకు సాగింది మొత్తం మూడు కిలోమీటర్ల పైగా ర్యాలీ నిర్వహించారు మండలం లో అన్ని గ్రామల నుండి భారీ గా కార్యకర్తలు తరలివచ్చారు ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి మాట్లాడుతూ చాలా చిన్న కార్యక్రమం అయిన భారీ ప్రజలు తరలివచ్చారని దానిని బట్టీ వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి పైన ప్రజల లలో ఎంత ఆదరణ ఉందో ఆర్ధం అవుతుందిని ఎప్పుడు ఎన్నికల జరిగిన జగన్ ముఖ్య మంత్రి అవటం తథ్యంని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు ఎంపీపీ నర్సింహారావు, మండల పార్టీ కన్వీనర్ సంజీవ్ రెడ్డి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ జిల్లా నాయకులు జి శ్రీనివాసులు కల్లం సుబ్బారెడ్డి గొలమారి చెన్నారెడ్డి బ్రహ్మారెడ్డి తూము బాలిరెడ్డి యక్కలి శేషగిరి నారాయణరెడ్డి మహిళ నాయకులు నూర్జహాన్ గౌసియా పొదిలి గ్రామ పంచాయతీ సభ్యులు ముల్లా ఖాదర్ భాష చోట ఖాసిం మీగడ ఈశ్వరరెడ్డి యువజన నాయకులుజోగి రమణ యాదవ్ వెలుగోలు కాశీ తదితరులు పాల్గొన్నారు