ఉత్తమ వైద్య సేవా పురస్కారం అందుకున్న స్వర్ణ ప్రీతం కృష్ణ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ప్రకాశం బాల భవిత కేంద్రం వైద్యుశాల నందు ఉత్తమ సేవలు అందించినందుకు గాను పొదిలి పట్టణానికి చెందిన స్వర్ణ గీత తనయుడు డాక్టర్ స్వర్ణ ప్రీతం కృష్ణ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి చేతుల మీదుగా అందుకున్నారు