మహిళా సమాఖ్య నూతన భవనం ప్రారంభం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలం ఓబులక్కపల్లి గ్రామం నందు 16లక్షల రూపాయలు తో నిర్మించిన ఓబులక్కపల్లి మహిళా సాధికారత స్వయం సహాయక సమాఖ్య భవనం డిజిటల్ భవనం శిలాఫలకాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భవనాన్ని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి సోమవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి పద్మా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు