శివాజీని సత్కరించిన మిత్రబృందం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

Us అనుసందానం తో కూడివున్న హెచ్ యస్ సి యూనివర్సిటీ వారు ఆయుర్వేద వృత్తి విశేష సేవలందించిన పొదిలి కి చెందిన ఆయుర్వేద వైద్యులు దరిశి శివాజీ కి డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా శివాజీ మిత్ర బృందం శివాజీని ఘనంగా సత్కరించి భవిష్యత్తులో ఆయుర్వేద చికిత్స ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో షేక్ మహమ్మద్ రసూల్, రాయపాటి జిలానీ, ముల్లా నాయబ్ రసూల్, షరబు సర్వేశ్వరరావు, కారంశెట్టి బుజ్జి, మేడా శ్రీనివాస్, పొదిలి రవి, సయ్యద్ మహబూబ్ బాషా, షేక్ షబ్బీర్,షేక్ రియాజ్, షేక్ జిలానీ, రమణారెడ్డి, చిన్న, మందగిరి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు