పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లు కు కౌన్సెలింగ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్తున్నా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజుల్లో ఎన్నికలు జరగటం లేకపోతే వారం రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని తెలుగు దేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు.
పొదిలి పట్టణంలో గత వారం రోజులుగా పొదిలి కొనకనమిట్ల మండలాల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు ముగింపు సందర్భముగా హాజరైన కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి కొనకనమిట్ల మండలాలకు చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు