కారు బైకు ఢీ ఒకరు మృతి
పొదిలి నుండి ఒంగోలు కు వెళుతున్న కారు నెంబరు Ap27br9142 గల కారు పొదిలి వైపుకు వస్తున్న బైకు రెండు ఎదురు ఎదురుగా ఢి కొన్నాయి ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న గొల్లపాటి సుబ్బారావు (45) తలకు కాళ్ల కు తీవ్ర గాయాలు అయ్యాయి 108 లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు మృతుడు దరిశి మండలం పోతకమురు గ్రామం వ్యక్తిని భార్య ముగ్గురుపిల్లలు కలరని చీమకుర్తి లో టెంట్ హౌస్ లో పని చేస్తున్నారు. విషయం తెలుసుకొన్న పొదిలి యస్ఐ జె నాగరాజు సంఘటన స్ధలం చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు