పొదిలి పంచాయతీ పాలక వర్గం సభ్యులు ముల్లా ఖాదర్ భాష కు రెవెన్యూ మరియు పంచాయతీ అధికారులు సంయుక్తంగా బుధవారం నాడు సర్వే చేసి ఎటువంటి అక్రమలకు పాల్పడ్డాలేదని తెల్చిటం జరిగింది వివరాలు లోకి వెళితే పొదిలి గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద గత నాలుగు రోజుల నుండి నిరసన దీక్ష చేస్తున్న మాకినేని అమర్ సింహా పొదిలి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ భాష అక్రమంగా పొదిలి -పెదరికట్ల రోడ్డు నందు నిర్మాణలు చేస్తున్నరాని వాటిని తోలగించాలని డిమాండ్ తో దీక్ష చేస్తున్న విషయం పై పొదిలి గ్రామ పంచాయతీ మరియు రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా బుధవారం నాడు సర్వే చేసి ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డలేదని నిర్దించారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల పంచాయతీ విస్తరణ అధికారి రంగనాయకులు పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు రెవెన్యూ సర్వేయర్ పరమేశ్వరరెడ్డి పంచాయతీ శానటరి అధికారి మారుతి పంచాయతీ సిబ్బంది పంచాయతీ పాలక వర్గ సభ్యులు ముల్లా ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు