ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కంటి అద్దాలు పంపిణీ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మాదాలవారిపాలెం గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండోవ విడత కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కార్డులు, కళ్ళ అద్దాలు, పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి వైద్య సేవలను పొందారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది మరియు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయం కన్వీనర్ గుంటూరి నాగిరెడ్డి సింగిల్ విండో ప్రెసిడెంట్ ఈశ్వర్ రెడ్డి, యువజన నాయకులు గుంటూరి పిచ్చి రెడ్డి మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు