ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది
జిల్లా ఉత్తమ ప్రతిభా పురస్కారాలను మెండెం వసంత కుమార్, జి శ్రీనివాసరావు,దయమణి అందుకుంటున్నారు
వివరాల్లోకి వెళితే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బంగోలు పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో దర్శి మండలం చందవరం ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న వసంత కుమార్, సిహెచ్ఇఓ దయమణి, దర్శి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జి శ్రీనివాసరావు లకు జిల్లా ఉత్తమ పోలీసు గా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు యస్పీ మలిక గార్గ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు