ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదా కావలి : జంకె

ప్యాకేజీ వద్దని ప్రత్యేక హోదా కావలని మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం లో జరిగిన మానవహారం కార్యక్రమం సందర్భంగా జరిగిన సమావేశం ఆయన అన్నారు ప్రత్యేక హోదా వలన కొత్తగా పరిశ్రమలు వచ్చి యువత కు నిరద్యోగ సమస్య తిరుతుందని రాష్ట్రం యువ పారిశ్రామిక వేత్తలు అవకాశాలు వస్తాయిని కేంద్ర ప్రభుత్వం నుండి 90 శాతం గ్రాంట్ గా వస్తాయిని రాష్ట్ర ఆర్థిక అబివృద్ది చెందుతుందిని ప్యాకేజీ కేవలం చంద్రబాబు భజన బృందం కు ఉపయోగపడుతుందిని ఆయన అన్నారు వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మానవహారం కార్యక్రమంని నిర్వహించామని ప్రత్యేక హోదా సాధన కై త్వరలో భారీ స్ధాయి ఉద్యమం నిర్వహింస్తామని ఆయన అన్నారు తొలిత ప్రసన్నంజినేయస్వామి గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీ గా విశ్వనాథపురం వైయస్ఆర్ విగ్రహం కు పూలమాలలు వేసి మానవహారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొదిలి జడ్పీటిసి సాయిరాజేశ్వరరావుఎంపిపి నరసింహరావు వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అమరనాద్ రెడ్డి వైసీపీ జిల్లా నాయకులు వాకా వెంకట రెడ్డి జి శ్రీనివాసులు స్ధానిక నాయకులు గొలమారి చెన్నరెడ్డి ఈశ్వర్ రెడ్డి కోగర వెంకట్రావ్ యాదవ్ రాధకృష్ణ షేక్ నాయబ్ రసూల్ వేలుగోలు కాశీ మండల కోఅఫ్సన్ సభ్యులు మస్తాన్ వలి ఎంపిటిసి సభ్యులు షేక్ గౌసీయ బేగం తదితరులు పాల్గొన్నారు