కొనకనమిట్ల యస్ఐగా బాధ్యతలు చేపట్టిన మాధవరావు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జరిగిన బదిలీల్లో భాగంగా కొనకనమిట్ల యస్ఐగా కె మాధవరావు ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అందులో భాగంగా సోమవారం నాడు స్ధానిక కొనకనమిట్ల పోలీసు స్టేషన్ నందు నూతన యస్ఐ కె మాధవరావు బాధ్యతలు స్వీకరించారు