పొదిలి తహశీల్దార్ గా మహమ్మద్ జియాన్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ఎన్నికల బదిలీల్లో భాగంగా పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి బదిలీ కాగా ఆయన స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన మహమ్మద్ జియాన్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు సోమవారం నాడు నూతన తహశీల్దార్ మహమ్మద్ జియాన్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయన ఘనంగా సత్కరించారు